సిపిఐ రిట్ పిటిషన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రాజ్యాం గ చెల్లుబాటును సవాల్ చేస్తూ సిపిఐ ఎంపి బినయ విశ్వం సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టాలు భారత రాజ్యంగ చట్ర సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని బినయ్ విశ్వం తన పిటిషన్లో ఆరోపించారు. కొత్త వ్యవసాయబిల్లులపై సిపిఐ ఎంపి రెండు అంశాలపై సవాల్ చేశారు. మొదటి అంశంలో వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారని, దీంతో చర్చకు అవకాశం లేకుండా పోయిందని బినయ్ విశ్వం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజ్యంగంలో ని ఆర్టికల్ 100, 107ను ఉల్లంఘించడమేనన్నారు. ఇక రెండవ అంశంలో కొత్త చట్టా లు రాజ్యాంగంలోని 14,19,21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించడం వంటి తదితర కారణాలతో బినయ్ విశ్వం తన పిటిషన్లో సవాల్ చేశా రు. రాజ్యాంగంలోని
వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో
RELATED ARTICLES