ప్రజాపక్షం / హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు చెల్లించిన ఫీజులకు ఇంటర్మీడియట్ బోర్డు బాధ్యత వహిస్తుందని బోర్డు కార్య దర్శి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు నిర్భయంగా ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 31లోపు ఆన్ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
విద్యార్థులు చెల్లించిన ఫీజులకు ఇంటర్మీడియట్ బోర్డుదే బాధ్యత
RELATED ARTICLES