సౌరాష్ట్రతో రంజీ ఫైనల్
నాగ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ విదర్భపై సౌరాష్ట్ర బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఆదివారం ఇక్కడ ప్రారంభమైన రం జీ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యా టింగ్ చేపట్టిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓ వర్లలో 7 వికెట్ల నష్టానికి 200 ప రుగులు చేసింది. మ్యాచ్ ఆరం భం నుంచి దూకుడును కనబర్చి న సౌరాష్ట్ర బౌలర్లు ప్రత్యర్థి బ్యా ట్స్‌మెన్స్‌పై ఎదురుదాడికి దిగారు. వీరి ధాటికి కె ప్టెన్ ఫైజ్ ఫజల్ (16), సంజయ్ రఘునాథ్ (2), వేటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫ ర్ (23) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తర్వాత మోహిత్ కలె (35), గణేశ్ స తీష్ (32), అక్షయ్ వాడ్కర్ (45), అక్షయ్ కర్నేవర్ (31 నాటౌట్) రాణించడంతో విద ర్భ 200 పరుగుల మార్కును దాటగలిగింది. సౌరష్ట్ర బౌలర్ల లో జయ్‌దేవ్ ఉనాద్కట్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టా డు. వితర బౌలర్లలో సకరియా, ప్రెరక్ మన్కడ్, డి. జడేజా, మ క్వానా చెరోక వికెట్ తీశారు.
విదర్భ 200/7
RELATED ARTICLES