ప్రజాపక్షం/హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు భూమయ్యను అరెస్టు చేశారని తెలంగాణ జన సమితి (టిజెఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ విమర్శించారు. అక్రమంగా భూమయ్యను అరెస్టు చేశారని తాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను కోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద విచారణ చేపట్టిందని, ప్రత్యేక కోర్టు ముందు తన వాదనలు వినిపించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిజెఎస్ ప్రతినిధులు జి.వెంకట్‌రెడ్డి, రతన్‌రావులతో కలిసి కోదండరామ్ మాట్లాడారు.
రాజకీయ దురుద్దేశంతోనే భూమయ్య అరెస్టు
RELATED ARTICLES