బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల
ప్రజాపక్షం/మహాదేవపూర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మంచిన లక్ష్మిబ్యారేజీ కి వరద ఉదృతి పెరిగింది దీంతో అధికారులు బుదవారం 36 గేట్లు ఎత్తిను ఎత్తి నీటిని విడుదల చేసారు.ఎగువన కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర నుంచి ప్రాణహితకు వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో వరద ఉదృతి పెరిగింది మేడిగడ్డ బ్యారేజీకి 1లక్షా 23800 కూసెక్కులనీరు వచ్చి చేరుతుంది దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 118670 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.దీంతో మేడిగడ్డ బ్యారేజి 99.10టీఎంసీలకు నీటి నల్వ చేరింది.కన్నెపల్లి పంప్‌హౌజ్ నుండి 10590 క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజీకీ తరలిస్తున్నారు.దీంతో 1 లోక్షా 29260 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ36 గేట్లు ఎత్తివేత
RELATED ARTICLES