సింధు, శ్రీకాంత్, ప్రణీత్, సిక్కీరెడ్డి జోడీలు ఇంటిదారి
జపాన్ ఓపెన్ బాడ్మింటన్-2019
టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత పోరు ముగిసింది. మొన్న కిదాంబి శ్రీకాంత్, నిన్న పివి సింధూ, ఈ రోజు సాయి ప్రణీణతో భారత ప్రస్థానం ముగిసింది. డబుల్స్‌లోనూ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. కాగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్ సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారుడు కెంటో మెమోటో చేతిలో 18 12- తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు ముందు అన్‌సీడెడ్ ఆటగాడు ప్రణీత్ తలవంచాడు. తొలిగేమ్ ఆదిలో 3- కెంటోపై ప్రణీత్ ఆధిక్యం సాధించాడు. కానీ, కెంటో చెలరేగి 21- తొలిగేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రణీత్ 9- పటిష్ఠ స్థితిలో నిలిచాడు. కెంటో వరుస పాయింట్లతో చెలరేగి తిరిగి పోటీలోకి వచ్చాడు. కెంటో రెండో గేమ్‌ను 21- నెగ్గడంతో జపాన్ ఓపెన్ నుంచి ప్రణీత్ ఇంటిదారి పట్టాడు.
ముగిసిన భారత పోరు
RELATED ARTICLES