హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 192 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 178 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (48), క్లాసన్ (36), ఐడెన్ (22) రాణించారు. ముంబయి బౌలర్లలో జేసన్, పీయూష్ చావ్లా, రైలీ తలో 2 వికెట్లు తీయగా.. కామెరూన్, అర్జున్ తెందూల్కర్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబయి హ్యాట్రిక్ విజయం
RELATED ARTICLES