HomeNewsభూపాలపల్లి వార్త‌లు (30-03-2020)

భూపాలపల్లి వార్త‌లు (30-03-2020)

కార్మికునిపై పోలీసుల దాడిని ఖండిస్తు న్నాo

* *ఏఐటీయూసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్ *

ప్రజాపక్షం / జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి లో విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న సింగరేణి కార్మికుడైన ముక్కెర రవి పై పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ న్నామని ఏ ఐ టి యు సి డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు . ఈ విపత్కర సమయంలో ప్రపంచం మొత్తం కరోనా( కోవిద్ -19) కు తల్లక్రిందులై పోతుంది. అన్నివర్గాలు ప్రజలకు బయటికి రాకుండ లాక్ డౌన్ విధించారని ,కానీ కొన్నివర్గా లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని,అం దులో సింగరేణి కార్మికు లుకూడా ఉన్నారని వ్యాధి వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తతతో సోషల్ డిస్టెన్స్ పాటి స్తున్నారని అన్నారు . డాక్టర్స్ మినహాయించి మిగతా వారు అన్నీజాగ్రత్తలు పాటించే అవకాశము న్నది. ఒక సింగరేని కార్మికులు తప్ప, ఎందు కంటే 5గురు కంటే ఎక్కువ పనిచే స్తేనే ప్రొడక్షన్ వస్తుందని , ఈ విషయం ఉన్నతాధి కారులకు తెలుసు అయిన కరెంట్ కొరకు బావులు నడుపుతు న్నారని ,కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని తెలిపారు .అదే విదంగా దేశం కోరకె, మనందరి కోసం కార్మికులు డ్యూటీలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగిచ్చి విధులు ముగించుకొని పోయే క్రమంలో ముక్కెర రవి అనే కార్మికునిపై పోలీసులు కొట్టడం తీవ్రంగా వ్యతి రేకిస్తున్నాము. ఈ విషయంలో కొట్టిన పోలీసులపై వెంటనే చర్య తీసు కోవాలి. దీనిపై యాజ మాన్యం స్పందించి ఇక పై ఇలాంటి సంఘట నలు జరుగకుండా చూడాలని , కేంద్రప్రభుత్వం ఈ విప త్కార పరిస్థితులలో విధు లు నిర్వహించే కార్మికుల రూ. 50 లక్షల ఇన్సూ రెన్స్ కల్పించాలని ,అట్టి రూ .50 లక్షల ఇన్సూరెన్స్ ను సింగరేణి కార్మికుల కు వర్తింపచే యాలి. లేదంటే సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి అని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు .
ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, జి. శ్రీనివాస్,బి.భీమా, మాటేటి శ్రీనివాస్, కాపు కొమురయ్య, హైమద్ ఖాన్, చిప్ప నర్సయ్య, ఖాదర్,కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments