ఇదే నా ‘ఐన్‌స్టీన్ ఛాలెంజ్’ ప్రతిపాదన: మోడీ
న్యూయార్క్: మహాత్మాగాంధీ జాతీయవాదం సంకుచితం, వేరైనది ఎన్నటికీ కాదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం చెప్పారు. మహాత్మాగాంధీ ‘ఉత్తమ గురువు’ అన్నారు. ఆయన ‘మార్గదర్శక కాంతి’ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధైర్యాన్ని ఇవడమేకాక, మానవత్వా న్ని నమ్మేవారిని ఐక్యపరుస్తోందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘న్యూయా ర్క్ టైమ్స్’కు ‘వై ఇండియా అండ్ వరల్డ్ నీడ్ గాంధీ’ పేరుతో ప్రత్యేక కథనం రాశారు. గాంధీ జీవితంలోని కీలక ఘట్టాలు, ప్రపంచ దేశాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచిన తీరును ఆ కథనంలో వివరించారు. భావి తరాలకు గాంధీ సిద్ధాంతాలను అందించేందుకు ఐన్‌స్టీన్ ఛాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం విజ్ఞానవంతులు, పారిశ్రామిక వేత్తలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించారు ప్రధాని. ధీ స్వపాన్ని మనం సాకారం చేయాలి. ఆయ న కీర్తన ‘వైష్ణవ జనతో’…. అంటే ఇతరుల బాధ లు, కష్టాలు అనుభూతి చెందాలి. ప్రపంచం నీకు మోకరిల్లుతోంది బాపూ’ అని మోడీ రాశా రు. 1930లో ‘దండి మార్చి’ నిర్వహించడంతో గాంధీ ఉప్పు చట్టాలను సవాలుచేశారని తెలిపా రు.
భావి తరాలకు గాంధీ ఆదర్శాలు గుర్తుండేలా చేయండి!
RELATED ARTICLES