బెల్జియం నెంబర్ వన్
ఫీఫా తాజా ర్యాంకింగ్స్ విడుదల
న్యూఢిల్లీ: ఫీఫా విడుదల చేసిన పురుషుల ఫుట్‌బాల్ తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు రెండు స్థానాలు ఎగబాకి 101 ర్యాంక్‌కు చేరింది. ప్రస్తుతం భారత జట్టు (1219) పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే బెల్జిజయం జట్టు (1737) పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు ఫ్రాన్స్ (1734), బ్రెజిల్ (1676), ఇంగ్లాండ్ (1647), క్రొయేషియా (1621) పాయింట్లతో తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచాయి. మరోవైపు ఆసియా విభాగంలో నిలకడగా రాణిస్తున్న ఇరాన్ ఆసియా జట్లలో టాప్‌లో కొనసాగుతున్నది. జపాన్, సౌత్ కొరియా, ఖతర్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
భారత్ @ 101
RELATED ARTICLES