3 ఇటలీ విజయం, డేవిస్‌కప్ టెన్నిస్ టోర్నీ
కోల్‌కతా: డేవిస్‌కప్ టెన్నిస్ టోర్నీలో భారత్‌కు చుక్కెదురైంది. ఇక్కడ ఇటలీతో జరిగిన క్వాలిఫాయింగ్ మ్యాచుల్లో ఇటలీ 3 భారత్‌ను ఓడించి వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు భారత్ పోరాటం ముగిసింది. ప్రపంచ 19వ ర్యాంకర్ భారత్ ఇక మేయిన్ డ్రాకు అర్హత సాధించాలంటే జోన్ గ్రూప్ మ్యాచుల్లో పోటీ పడాల్సిందే. డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న జోడీ గెలిచినా.. సింగిల్స్ మరోసారి ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ (భారత్) జోడీ 4 6 6 తేడాతో సొమోన్ బొలెలి, మాటెయో బెరెటిని (ఇటలీ) జంటపై విజయం సాధించారు. మరోవైపు జరిగిన సింగిల్స్‌లో ప్రజ్నేష్ గుణేశ్వరన్ 1 4 ఆండ్రియాన్ సెప్పి చేతిలో ఘోరంగా ఓడాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్‌లోనూ ప్రజ్నేశ్ ఓటమి పాలయ్యాడు.
భారత్ ఓటమి
RELATED ARTICLES