పెర్త్: టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ టీమ్ హోప్మ్యాన్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ టీమ్స్ ఫైనల్లో ఫెదరర్, బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) జట్టు 2 తేడాతో అలెక్సాండర్ జావియర్, కెర్బర్ (జర్మనీ) జట్టును ఓడించింది. హోరాహోరీతగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ జట్టుకు విజయం వరించింది. మరోవైపు ఫెదరర్ హోప్మ్యాన్ కప్ టైటిల్‌ను మూడో సారి గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టైటిల్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాడిగా ఫెదరర్ కొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.
ఫెదరర్ టీమ్‌కు హోప్మ్యాన్ కప్ టైటిల్
RELATED ARTICLES