మీడియా సమావేశంలో వెల్లడించిన కుంటియా
తాండూరు : రాష్ట్రంలో ప్రజాకూట మి అధికారంలోకి రావడం ఖాయమని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి కుంటియా తెలిపారు. సోమవారం వి కారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విలేమూ న్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న రాహుల్ గాధీ భహిరంగ సభ ఏర్పాట్లను ఆయన ఆధివారం పరిశీలించారు. ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో తాండూరుకు వచ్చేసిన కింతియా హెలిఫ్యాడ్ నిర్మాణం, సభావేధికను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగన్నర ఏళ్ళ టిఆర్‌ఎస్ పాలనపై ప్రజలకు విరక్తి చెందిందని, రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. సుమారు కాంగ్రెస్ పార్టికి 75 నుంచి 80 సీట్లు రానున్నాయని వివరించారు. నాలుగున్నర ఏళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను తీరని అ న్యాయం జరిగిందని విమర్శించారు.
ప్రజాఫ్రంట్‌దే విజయం
RELATED ARTICLES