తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్
ప్రజాపక్షం/ హైదరాబాద్ రాష్ర్టవ్యాప్తంగా అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలు బాధలు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే తలకు మించిన నిత్యవసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వివిధ రూ పంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెం టనే తగ్గించాలని, లేనిపక్షంలో రాష్ర్ట ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు.
ప్రజలపై విద్యుత్ భారం
RELATED ARTICLES