HomeEntertainmentCinema‘దేవర’ సాంగ్‌ రికార్డు?

‘దేవర’ సాంగ్‌ రికార్డు?

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం దేవర కోసం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మాస్‌ లో విపరీతమైన హైప్‌ ని సెట్‌ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి ఒకో పాట మరింత హైప్‌ ఎక్కిస్తుంది. లేటెస్ట్‌ గా అనౌన్స్‌ చేసిన మూడో సాంగ్‌ పై అయితే మొదట వచ్చిన రెండు పాటల కంటే ఎక్కువ హైప్‌ నమోదు కాగా ఇప్పుడు దేవర సెక్‌ండ సింగిల్‌ చుట్టమల్లే నమోదు చేసిన భారీ రికార్డు కోసం వైరల్‌ అవుతుంది. ఈ సాంగ్‌ లేటెస్ట్‌ గా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ స్పాటిఫైలో ఏ తెలుగు సినిమా సాంగ్‌ అందుకొని రికార్డు రెస్పాన్స్‌ అందుకుందట. ఈ సాంగ్‌ ఒక్క రోజులోనే 1 మిలియన్‌ కి పైగా స్ట్రీమ్స్‌ ని స్పాటిఫై లో అందుకొని నెవర్‌ బిఫోర్‌ రికార్డు సెట్‌ చేసింది. దీనితో ఈ సాంగ్‌ కి ఎలాంటి క్రేజ్‌ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందించగా ఎన్టీఆర్‌ ఆరట్స్‌, యువసుధ ఆరట్స్‌ వారు నిర్మాణం వహిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments