జనసేన అధ్యక్ష్యులు పవన్‌కళ్యాన్
హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్న ముందస్థు ఎన్నికలపై జనసేన పార్టీ అభిప్రాయాన్ని ఈ నెల 5న తెలుపుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్ష్యులు పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మిత్రులు, జనసైనికులతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతున్నారని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికలపై ఈ నెల 5 జనసేనపార్టీ అభిప్రాయం
RELATED ARTICLES