బెంగళూరు: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ హాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పాయింట్ల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. దీంతో టెటాన్స పాయింట్ల పట్టికలో అట్టడు భాగానికే పరిమితం అయ్యింది. బెంగళూరు జట్టులో పవన్ షెర్వాత్ 19 రైడ్ పాయింట్లతో రాణించగా రోహిత్ కుమార్ 8, మహేందర్ సింగ్ 7 రైడ్ పాయింట్లతో చెలరేగారు. దీంతో నిర్ణిత సమయానికి బెంగళూరు 47 పాయింట్లు చేయగా, టైటాన్స్ కేవలం 26 పాయింట్లకే పరిమితం అయ్యింది. దీంతో 47 తో టైటాన్స్ బుల్స్ చిత్తు చేసిన పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ 5 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు కేవలం ఒక మ్యాచ్‌లో ఓడి నాలుగింటిలో విజయ సాధించింది.
టైటాన్స్‌కు హాట్రిక్ ఓటమి
RELATED ARTICLES