హైదరాబాద్ : టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తూ కథనాలను ప్రసారం చేసిన ‘టి న్యూస్’ ఛానల్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసిందన్నారు. ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కల్గించే అధికారం ఏ ఒక్క మీడియా, టివీ ఛానళ్లకు లేదన్నారు. రాజకీయపరంగా ప్రసారాలు చేయడం కూడా నిబంధనలను అతిక్రమించడం అవుతుందని ఇసిఒ రజత్ కుమార్ తెలిపారు.
టి న్యూస్ ఛానల్‌కు ఇసి నోటీసులు..
RELATED ARTICLES