హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న 118 మూవీ టీజర్ మంగళవారంనాడు విడుదలైంది. టీజర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ, పోరాట సన్నివేశాలు కలబోసిన ఈ టీజర్ ఆకట్టుకున్నది.
118 Teaser
https://youtu.be/YorrwXf0mfI