ప్రజాపక్షం/హైదరాబాద్ : కొండపోచమ్మ సాగర్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. మ రూపూక్ పంప్‌హౌజ్‌లో ఒకటి పని చేయడం లేదని తెలిసింది. కాగా 9 సెంటిమీటర్ల వర్షం పడడంతో పంప్‌హౌస్ పనిచేయడం లేదని అక్కడి అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. సాంకేతిక పరమైన సమస్యతోనే పంప్‌హౌస్ ఆగిపోయిన నేపథ్యంలో మరో ఒకటి, రెండ్రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు సిఎం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.
‘కొండపోచమ్మ సాగర్’కు సిఎం కెసిఆర్ ఆకస్మిక సందర్శన
RELATED ARTICLES