రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నీటి పారుదల రంగ నిపుణుల ఆందోళన
‘తెలంగాణ నదీ జలాల సంరక్షణ’పై రౌండ్‌టేబుల్ సమావేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గెజెట్ నోటిఫికేషన్‌తో తెలంగాణలో జల సంక్షోభం ఏర్పడుతుందని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నీటి పారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, తక్షణమే నోటిఫికేషన్ రద్దుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా తీర్మానం చేయాలని వారు కోరారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసే గెజెట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాలకు సమాయత్త పరచాలని, మరోవైపు రాజకీయ పోరాటం, చివరగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్), తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ నదీ జలా ల సంరక్షణ’ అనే అంశంపై రౌండ్ టేండ్ సమావేశం శనివారం చర్చించనున్నది. రాబోయే నెలల్లో ఉక్రేన్‌లోని కోటీ 20 లక్షలమంది ప్రజలకు, పొరుగుదేశాలకు పారిపోయిన మరో 40 లక్షలమందికి మానవతా సహాయం అందజేయవలసిన అవసరం ఉంటుందని ఐక్యరాజ్యసమితి ముందస్తు అంచనా వేసింది. కాగా, ఉక్రేన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికా కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. 10 బిలియన్ అమెరికన్ డాలర్ల అత్యవసర నిధులను మానవతా సహాయం కింద, భద్రతా అవసరాల నిమిత్తం ఉక్రేన్‌కు సమకూర్చాలని అమెరికా భావిస్తున్నది. అయితే ఉక్రేన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం అమెరికాపై విమర్శలు చేస్తూనే భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఉక్రేన్‌ను నాటో నో ఫ్లయ్ జోన్‌గా ప్రకటించకపోవడంపై ఆయన కుతకుతలాడిపోతున్నారు. యూరప్ చరిత్ర దీనిని ఎన్నటికీ విస్మరించబోదని ఆయన వ్యాఖ్యానించారు. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్‌స్టోల్‌టెన్‌బెర్గ్ మాట్లాడుతూ, నో ఫ్లయ్ జోన్ ప్రకటన అవకాశాలు తోసిపుచ్చారు. ఇది అసాధ్యమన్నారు. పలు దేశాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న వారికి జెలెన్‌స్కీ ఒక వీడియో సందేశం పంపిస్తూ, మా దేశం కుప్పకూలిపోతే, మీ పరిస్థితీ అంతే అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా రష్యా యుద్ధంపై చెర్న్‌హిల్ నగరంలోని ఒక ఉక్రేన్ పౌరుడు వ్యాఖ్యానిస్తూ, మేం నాటో లో చేరాలనుకున్నాగానీ నాటో కూటమి తమ దేశానికి రక్షణ ఇవ్వలేదని, దానికి తగిన మూల్యం చెల్లించామని వాపోయారు. నాటో తమకు ఏ మాత్రం రక్షణ ఇవ్వలేదన్నారు. గడచిన 10 రోజుల యుద్ధంలో ఇప్పటివరకూ 331 మంది పౌరులు మరణించారు.1040 లక్షలమంది దేశం వదలి వెళ్ళిపోయారని ఒక మహిళ అన్నారు.
కేంద్ర గెజెట్‌తో జల సంక్షోభం
RELATED ARTICLES