భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గత వారం తండ్రయిన విషయం తెలిసిందే. ఆదివారం తన గారాల పట్టి పేరు పెట్టినట్టు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. తన ముద్దుల కూతురికి ‘సమైరా’ అని నామకరణం చేశామని రోహిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన భార్య రితిక, కూతురు సమైరాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
కూతురు సమైరాతో రోహిత్ శర్మ
RELATED ARTICLES