HomeNewsBreaking Newsకార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్‌

కార్పొరేట్లకు దోచిపెట్టే బడ్జెట్‌

నిరుద్యోగం, రైతాంగం, విభజన హామీలను
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

ప్రజాపక్షం/ఎల్కతుర్తి ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌, బిజెపి పాలిత రాష్ట్రాల బడ్జెట్‌ మాత్రమేనని, వర్గాలకు,పెట్టుబడి దారులకు దోచి పెట్టేందుకేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జిల్లాలోని పార్టీ శాఖా కార్యదర్శుల రాజకీయ శిక్షణా తరగతుల కు కూనంనేని ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, రైతాంగం, విభజన హామీలను బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారని, అసమానతలు పెం చే ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ శక్తులకు, బిజెపి పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ఉందన్నారు. ఈ బడ్జెట్‌ పేద, మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని, రైతులు, విస్మరించారని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలకు ఎలాంటి కేటాయింపులు జరుపకుండా తీరని ద్రోహం చేసిందని, ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించలేదని, టెక్స్‌టైల్‌ పరిశ్రమనూ పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అంకెల గారడీతో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆదాయపు పన్ను విషయంలో మధ్య తరగతి ఉద్యోగులకు కూడా అన్యాయం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు లారీ స్వాధీనం చేసుకోవడంతోపాటు చెట్లను నరికి వేసిన వారికి ఆదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన హరితహారం మొక్కలను పెంచుతుంటే వ్యాపారులు మాత్రం అమాయక ప్రజల అవసరాలను అసరగా చేసుకొని ఎక్కడికక్కడే వృక్షాలను నరికి పరిశ్రమలకు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారులు, దుండగులు ఇష్టారాజ్యంగా కలపను తరలిస్తుంటే వృక్ష సంపద కనుమరుగువుతుందని ప్రజలు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం నేరవేరాలంటే అధికారులు బాధ్యత యుతంగా వ్యవహరిస్తేనే అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట పడే ఆవకాశాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలందరు పేర్కొన్నారు.

చెట్లను నరికితే జైలు శిక్ష తప్పదు: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అజీమ్‌

చెట్లను పరిరక్షించాల్సింది పోయి వాటిని నరికితే వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అజీమ్‌ వివరించారు. శుక్రవారం అర్థరాత్రి కొత్తూరు మున్సిపల్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో గుర్తు తెలియని దుండగులు అక్రమంగా చెట్లు నరికి కలపను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో స్థానిక పోలీసుల సహాకారంతో అక్కడికి చేరుకొని వారిని పట్టుకోవడంతోపాటు లారీని స్వాధీనం చేసుకున్నటుఉ్ల వివరించారు. గ్రామ పంచాయతీల వారిగా మొక్కలను నాటి పరిరక్షించేందుకు ప్రజలందరు కృషి చేయాలని కోరారు. ఎక్కడ చెట్లు నరికిన తమకు సమాచారం ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments