చెన్నై : కరోనా ప్రపంచం దేశాలను వణికిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే భారత్ లో 800 మందికి పైగా ఈ వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు విశ్వ నటుడు కమల్ హాసన్ ఈ వైరస్ బారిన పడ్డాడని, ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారని పాలు వార్త సంస్థల్లో వార్త కథనాలు వెలువడుతున్నాయి.
కమల్ హాసన్ కు కరోనా
RELATED ARTICLES