ప్రకటించిన జపాన్ ప్రభుత్వం
టోక్యో: కరోనా నేపధ్యంలో ఐఒసి సూచనల మేరకు జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్‌ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. అయితే ఒక దశలో ఒలంపిక్స్ ను జరపాలని నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలంపిక్స్‌ను వాయిదా వేయక తప్పలేదు. అయితే కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుండటంతో అన్ని దేశాలు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అన్ని ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ దేశం నుంచి పార్టిసిపేషన్ ఉండదని జపాన్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది.
ఒలింపిక్స్ ఒక సంవత్సరం వాయిదా!
RELATED ARTICLES