ప్రజాపక్షం/చర్లపల్లి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం కందిగూడ క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న గాదే సతీష్ (39), భార్య గాదే వేద(35),నిషికేత్ (9), నిఖిల్(5) బలవన్మరణానికి పాల్పడ్డా రు. పిల్లల అనారోగ్య కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ కుటుంబం పొటాషియం సైనేడ్ అనే విషన్ని పిల్లలకు ఇచ్చి భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
ఒకే కుటుంబంలోనలుగురు ఆత్మహత్య
RELATED ARTICLES