రోగుల తరలింపు
ప్రజాపక్షం/హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పాత భవనాన్ని మూసివేసి, పేషెంట్‌లను ఇతర వార్డులకు తరలించేందుకు వైద్య విద్య డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ మేరకు చర్యలు తీసుకొని, పాత భవనానికి సీలు వేయాలని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెండ్‌ను ఆదేశించారు. పాత భవనంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని, ఒకవేళ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ఉస్మానియా ఆసుపత్రిమూసివేత
RELATED ARTICLES