HomeNewsఆహార పొట్లాలను అందజేసిన ముఠా గోపాల్

ఆహార పొట్లాలను అందజేసిన ముఠా గోపాల్

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీ ఆసుపత్రిలో రోగులకు తోడుగా వచ్చిన వారికి జనతా కర్ఫ్యూ వలన వారికి భోజనం ఎకడ దొరకకపోవడంతో అడిక్మెట్ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి మూస, అస్లాం, శరత్ రెడ్డి మహమ్మద్ జాకీర్ వారి ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ బయట ఉన్న వారికి ఆహార పొట్లాలను అందజేసిన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ యువ నాయకులు ముఠా జై సింహ నేతా శీను, తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments