మెగాపవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టిఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. చెర్రీ, ఎన్టిఆర్ కాంబినేషన్లో దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ భారీ మల్టిస్టారర్ చిత్రం నుంచి ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకొని నేడు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ను విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రంలో రామ్చరణ్ అల్లూరి సితారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టిఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు. వీరి సరసన ఆలియా భట్, ఒలివియా మోరీస్లు నటిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ నుంచి గుడ్న్యూస్!
RELATED ARTICLES