నందమూరి బాలకృష్ణ మరొకసారి తన నట విశ్వ రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. శ్రీను- కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అఖండ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మహదేవన్, ఆయన మహ దేవన్, శివం మహదేవన్‌లు ఆలపించారు. ఈ సంగీతం అందిస్తున్నారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గాతెరకెక్కుతున్న డూటు కనిపించనున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న అఖండ టైటిల్ సాంగ్..!
RELATED ARTICLES