అడిలైడ్: ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ గురువారం అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. అయితే, టెస్టు సమరంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తాచాటుతాడని చటేశ్వర్ పుజారా అన్నాడు. ఆస్ట్రేలియాలో గత పేలవ రికార్డులను అతను అధిగమిస్తాడని ఈ స్టార్ ఓపెనర్ చెప్పుకొచ్చా డు. సోమవారం పుజారా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. అశ్విన్ ఆస్ట్రేలియాలో ఆడిన గత ఆరు టెస్టుల్లో 54.71 సగటుతో 21వికెట్లు తీయగా ఇప్పటివరకు అతడు తన కేరీర్లో 25.44 సగటుతో 336 వికెట్లు పడగొట్టాడు. దీంతో పోలిస్తే ఆస్రేలియా గడ్డపై అశ్విన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదని చెప్పాలి. ‘ఈ మధ్య కాలంలో అశ్విన్ చాలా మార్పులతో తన బౌలింగ్‌కు పదును పెట్టాడని పుజారా అన్నాడు. మిగిలిన రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం’ అని పుజారా అన్నాడు.
అశ్విన్ తానేంటో చూపిస్తాడు.. పుజారా
RELATED ARTICLES