న్యూఢిల్లీ: ఆదానీ గ్రూప్‌కి దేశంలోని ఐదు విమానాశ్రయాలు నిర్వహణ పనులు దక్కా యి. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగుళూరు, జైపూర్ విమానాశ్రయాల నిర్వహణని ఆదానీ గ్రూప్ వేలంలో దక్కించుకుంది. అదేవిధంగా గుహతి విమానాశ్రయ నిర్వహణ బిడ్‌ను మంగళవారం బహిరంగపర్చనున్నారు. గత సంవనిర్వహించాలని నిర్ణయించింది.అందుకోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ విమానాశ్రయాల నిర్వహణకు 10 ప్రముఖ కంపెనీలు 32 బిడ్లను దాఖలు చేశాయి.అహ్మదాబాద్,జైపూర్ విమానాశ్రయాల నిర్వహణకు ఏడు బిడ్లు రాగా,లక్నో,గుహతి విమానాశ్రయాలన నిర్వహణకు ఆరు బిడ్లు దాఖలయ్యాయి.తిరువనంతపురానికి మూడు బిడ్లు వేశారు.అయితే ఆరు విమానాశ్రయాల నిర్వహణ బిడ్లలో ఐదు విమానాశ్రయాల నిర్వహణను ఆదాని గ్రూపు సొంతం చేసుకోగా మిగిలిన గుహతి బిడ్లను మంగళవారం తెరవనున్నట్లుగా ఎఎఐ అధికారులు తెలిపారు. విమానాశ్రయాల్లో నాణ్యతతో కూడిన సౌకర్యాలు కల్పించడానికి ఈ పిపిపి విధానం తోడ్పడుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.త్సరం నవంబర్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) దేశంలోని ఆరు విమానాశ్రయాలను పబ్లిక్ (పిపిపి) భాగస్వామ్యంలో
అదానీ చేతికి 5 ఎయిర్‌పోర్టులు
RELATED ARTICLES