HomeEntertainmentCinemaవిశ్వంభర నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌.!

విశ్వంభర నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌.!

తెలుగు సినిమా దిగ్గజ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్‌ ఫీస్ట్‌ చిత్రం విశ్వంభర కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి నేడు బాస్‌ బర్త్‌ డే కానుకగా సాలి్‌డ ట్రీట్‌ ని అందిస్తున్నట్టుగా బాస్‌ బర్త్‌ డే స్టార్ట్‌ అయ్యిన ఆగస్ట్‌ 22 మొదటి సెకను తోనే అనౌన్స్‌ చేశారు. ఇక ఫైనల్‌ గా ఈ ట్రీట్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఆ అప్డేట్‌ ని రివీల్‌ చేసేసారు. చిరుపై సినిమా ఫస్ట్‌ లుక్‌ ని రిలీజ్‌ చేయగా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ మాత్రం నెకస్ట్‌ లెవెల్లో ఉందని చెప్పాలి.తన వెనుక నిన్న చూపించిన ప్రీ లుక్‌ పోస్టర్‌ లో పోర్టల్‌ కనిపిస్తుండగా దాని ముందు త్రిశూలం పట్టుకొని మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ గా చిరంజీవి కనిపిసరున్నారు. అలాగే ఆ త్రిశూలంతో కలిపి తన చేతుల్లో పవర్‌ కూడా కనిపిస్తుండడం గమనించవచ్చు. ఇలా మొత్తానికి అయితే వశిష్ట మెగా అభిమానులకి భారీ ట్రీట్‌ ని అందించేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రా్‌ండ గా రిలీజ్‌ కి రాబోతుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments