HomeNewsBreaking Newsవంటేరు స‌భ‌లో జ‌న‌సంద్రం! (Video)

వంటేరు స‌భ‌లో జ‌న‌సంద్రం! (Video)

హైద‌రాబాద్‌ : కెసిఆర్ స్వంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్‌లో ప్ర‌జాఫ్రంట్ అభ్య‌ర్థి వంటేరు ప్ర‌తాప‌రెడ్డి ప్ర‌చార స‌భ‌కు జ‌నం వెల్లువెత్తారు. మంగ‌ళ‌వారం (4-12-2018) జ‌రిగిన రోడ్‌షోలో విప‌రీతంగా ప్ర‌జ‌లు పాల్గొన‌డంతో టిఆర్ఎస్ గుండెల్లో గుబులు మొద‌లైంది. సిఎం స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇలా ప్ర‌త్య‌ర్థి స‌భ‌కు ఈ స్థాయిలో జ‌నం రావ‌డం విశేషం. ఈ రోడ్‌షోలో కాంగ్రెస్‌నేత గులాంన‌బీ ఆజాద్ పాల్గొన్నారు.

https://youtu.be/G2nhrG_W6LI

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments