న్యూఢిల్లీ: దేశంలోని దిగువ సభ(లోక్‌సభ)కు జనాభా నిష్పత్తితో పోల్చితే చాలా తక్కువ మంది మహిళలు ఎంపిలుగా ఎన్నికవుతున్నారని తేలింది. లోక్‌సభలో మహిళ ప్రాతినిధ్యం అనే అంశంపై శిరిన్ ఎం రాయ్, కారోలే స్పైరే అనే ఇద్దరు రచయితలు “ఉమెన్ మెంబర్స్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్” అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్‌ను ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పుస్తకంలో రచయితలు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. భారత్‌లో లోక్‌సభకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్యలో పెద్దగా పురోగతి లేదని తెలిపారు.
ప్రతి 10 మంది ఎంపీలకు ఒక్కరు మాత్రమే మహిళలు
RELATED ARTICLES