గవర్నర్ ఎట్హోంలో కెసిఆర్, కెటిఆర్లతో మాటామంతి
ఎపి రాజకీయాల చుట్టూ జనసేన అధినేత చర్చలు
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన తేనీటి విందు ఎపి రాజకీయాలను ప్రభావితం చేయనుందా? తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ ఎపి, తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులను ఆహ్వానించగా చంద్రబాబు, జగన్ గైర్హాజరు కావడం వెనుక ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అంటే రాజకీయ విశ్లేషకుల నుండి అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రతి సంవత్సరం గణతంత్య్ర దినోత్సవం నాడు రాజ్భవన్లో ఎట్ హోం నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అంటున్నారా? అవును.. ఈ సారి ఎట్ హోంకు ప్రత్యేకత ఉంది.
పవన్ కళ్యాణ్… సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
RELATED ARTICLES