కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్
వరంగల్ బ్యూరో : బంగారు తెలంగాణ కెసిఆర్ కు టుం బ తెలంగాణ దివాళా తెలంగాణగా తయారైందని, డిసెంబర్ 7 తర్వాత తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఆదివారం ఆయన పిసిసి మాజీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి 44, 45 డివిజన్ల పరిధిలోని హన్మకొండ ఫైన్ కన్వెన్షన్ హాల్ నుంచి డబ్బాలు సెంటర్ వడ్ల వాడా పోచమ్మకుంట సగర కాలనీ ప్రేమ్ నగర్ కాలనీ. నయింనగర్, లష్కర్ సింగారం, రాజాజీనగర్, రామ్ నగర్ వరకు ఇం టింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
దివాళా తెలంగాణగా మార్చారు
RELATED ARTICLES