కేంద్ర రహాదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కారి
సూర్యాపేట : దేశంలోని కాంగ్రెస్, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పాలనకు ప్రజలు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడాలని కేంద్ర రహాదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కారి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్కు ఓటమి ఖాయమని, అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ బిజేపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు గెలుపును ఆకాంక్షిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో నిర్వహించిన సభలో ఆ యన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. బిజేపిలో కార్యకర్తలే ఉన్నత పదవులకు ఎదుగుతారని మిగతా పార్టీలు వారి కుటుంబ సభ్యుల ఎదుగుదలకే అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు.
టిఆర్ఎస్కు ఓటమి ఖాయం
RELATED ARTICLES