ప్రజాపక్షం/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
శనివారం నుంచి అవుటర్ రింగ్ రోడ్డుపై ఎలాంటి టూ వీలర్స్,లైట్ వెయిట్ వెహికల్స్ ని అనుమతించడం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్,ఐపీఎస్ తెలిపారు.
రోడ్లన్నీ ఖాళీగా ఉండడంతో నిర్లక్షపూరిత డ్రైవింగ్ కారణంగా వాహనాలు ఓవర్ స్పీడ్ గా వెళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.
కేవలం హెవీ వెహికల్స్,ట్రక్స్, లారీలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు.మిగిలిన వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వారి గమ్యానికి చేరుకోవాలని సూచించారు.
ఔటర్ పైకి అనుమతి లేదు
RELATED ARTICLES