తెలంగాణ‌లో కొత్తగా 61 కరోనా కేసులు

రాష్ట్రంలో 592కు పెరిగిన కొవిడ్‌-19 కేసులు
మరొకరి మృతి : మొత్తం మృతుల సంఖ్య 592

ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం కొత్తగా 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 592కు చేర‌గా, 17 మంది మరణించారు. 103 మంది డిశ్చార్జ్‌ అయ్యా రు. దీంతో కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందుతున్న యాక్టివ్‌ కేసులు సంఖ్య 472కి చేరాయి. సోమ‌వారం ఒక్క‌రోజే 61 కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?