About Us

నిజాల నిప్పు ‘ప్రజాపక్షం’

పత్రికా స్వేచ్ఛ, పారదర్శకత, రాజ్యాంగం, హక్కులంటేనే మన పాలకవర్గాలకు చిర్రెత్తిపోతున్న నేటి పరిస్థితుల్లో… స్వేచ్ఛాగొంతుకలను, ప్రజాపక్షాన్ని నిర్దాక్షిణ్యంగా నరికిపారేసే నయా నాజీ సంస్కృతి రాజ్యమేలుతున్న నేటి దుస్థితిలో… ప్రశ్నలకు, నినాదాలకు సంకెళ్లు వేస్తున్న ఈ తరుణంలో… అణగారిన, కష్టజీవుల, వెనుకబడిన వర్గాల, సామాన్యుల పక్షంగా తన వాణిని నికార్సుగా వినిపించడానికి 2018 అక్టోబరు 22న పురుడుపోసుకున్న ‘ప్రజాపక్షం’ జాతీయ దినపత్రిక అన్ని వర్గాల నీరాజనాలను అందుకుంటూ దిగ్విజయంగా పరుగులు తీస్తోంది. సామాజిక విలువలకు, ప్రజల హక్కులకు, కార్మికుల కష్టాలకు, పేద, మధ్యతరగతి వర్గాల దీనగాథలకు వేదికగా నిలుస్తూ… భావప్రకటనా స్వేచ్ఛను భుజస్కందాలపై మోస్తూ… మన పత్రికగా, జన పత్రికగా, ప్రజలందరి పత్రికగా చైతన్యకాంతులను వెదజల్లుతోంది. ప్రజల వాణికి, ధ్వనులకు, నినాదాలకు, డప్పు చప్పుళ్లకు, కన్నీటి వ్యథలకు, అణగారిన వర్గాల భావాలకు అక్షరరూపం ఇవ్వడానికే ‘ప్రజాపక్షం’ అవతరించింది. పత్రిక నిర్వహణ అత్యంత కష్టతరమైనప్పటికీ, ప్రజాస్వామ్య ప్రియులు, వామపక్ష అభిమానులు, హక్కుల కార్యకర్తలు, వివిధ వర్గాల, వృత్తి సంఘాల ప్రోత్సాహంతో నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ‘ప్రజాపక్షం’ దినపత్రిక నిరంతరాయంగా, నిజాల నిప్పుగా, రొమ్మువిరుచుకొని నిలబడింది.
రాష్ర్ట విభజన తర్వాత నాటి విశాలాంధ్ర విజ్ఞాన సమితి స్థానంలో ఆవిర్భవించి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, చారిత్రక వారసత్వాలను కాపాడుతూ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, రాజకీయ, సామాజిక అభ్యున్నతిలో తన వంతు పాత్ర పోషిస్తూ ఎన్నో మహోత్కృష్టమైన పుస్తకాల ప్రచురణలో తెలంగాణలో అగ్రగామిగా నిలిచిన నవచేతన విజ్ఞాన సమితి అనితర సాధ్యమైన దృఢ సంకల్పంతో ప్రజల జీవనాడికి నిలువుటద్దంగా ప్రజాపక్షం పత్రికను నిర్వహిస్తోంది.
తెలంగాణ మానస పుత్రికగా, అక్షరాక్షరం అభ్యుదయంగా, ప్రతి అక్షరం ప్రజాపక్షంగా మీ అందరి ఆదరాభిమానాలతో ‘ప్రజాపక్షం’ దినపత్రిక జయప్రదంగా ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో తన నిబద్ధతకు పునరంకితమవుతూ…రెండు వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంది.
ఇది కార్పొరేట్‌ పత్రిక కాదు, ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రజా తోడ్పాటుతో, విరాళాలతో నడుస్తున్న ఈ పత్రిక అచ్చం ప్రజల పత్రిక. ఇది మన పత్రిక…మనందరి పత్రిక!

మీ
నవచేతన విజ్ఞాన సమితి

 

నవచేతన విజ్ఞాన సమితి

హౌస్‌ నెం. 12-1-493/VA, గిరిప్రసాద్‌  భవన్‌,

బండ్లగూడ (నాగోల్‌), జి.ఎస్‌.ఐ. పోస్ట్‌,

హైదరాబాద్‌  – 500 068

పాలకవర్గ సభ్యులు

అధ్యక్షులు            :       శ్రీ పల్లా వెంకటరెడ్డి

కార్యదర్శి             :       శ్రీ బి.యస్‌.ఆర్‌. మోహన్‌ రెడ్డి

కోశాధికారి           :       శ్రీ వి. రత్నాకర రావు

సభ్యులు              :       శ్రీ కె. శ్రీనివాస్‌ రెడ్డి

                                   శ్రీ టి.శ్రీనివాస్‌

                                   శ్రీ బి. ప్రభాకర్‌

                                  శ్రీ ఎన్‌.మధుకర్‌ (జనరల్‌ మేనేజర్‌)

                                  శ్రీ వి.ఎస్‌. బోస్‌

                                  శ్రీ బాగం హేమంతరావు

                                  శ్రీ కలవేణ శంకర్‌

                                  శ్రీమతి ఎన్‌. జ్యోతి

————————————————————————————————————————————————-

ప్రజాపక్షం

హౌస్‌ నెం. 12-1-493/VA, గిరిప్రసాద్‌  భవన్‌,
బండ్లగూడ (నాగోల్‌), జి.ఎస్‌.ఐ. పోస్ట్‌,
హైదరాబాద్‌ – 500 068

సంపాదకవర్గం
    సంపాదకులు  చైర్మన్‌ : శ్రీ కె.శ్రీనివాస్‌ రెడ్డి (9490952240)
                      సభ్యులు : శ్రీ ఎం.సుబ్బారావు (9490952109)
                                     శ్రీ కె.అజయ్‌బాబు (9490952106)
                                     శ్రీ బి.కిరణ్‌ కుమార్‌ (9989853436)
                                     శ్రీ ఇ.చంద్రశేఖర్‌ (9346416680)

                                    ప్రింటర్‌ అండ్‌ పబ్లిషర్‌ : శ్రీ పల్లా వెంకటరెడ్డి

ఎడిషన్‌ సెంటర్లు

హైదరాబాద్‌ : 12-1-493/VA, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ(నాగోల్‌), జి.ఎస్‌.ఐ. పోస్ట్‌, హైదరాబాద్‌ – 500068.
కరీంనగర్‌ : బద్దం ఎల్లారెడ్డి భవన్‌, గణేష్‌నగర్‌, కరీంనగర్‌ – 505001.
ఖమ్మం : ప్లాట్‌ నెం. 302, వెంకటసాయి టవర్స్‌, నెహ్రూనగర్‌, ఖమ్మం – 507002.
మహబూబ్‌నగర్‌ : 1-6-75, సురవరం వెంకటరాం రెడ్డి భవన్‌, సుభాష్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ – 505382.

 

నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

హౌస్‌ నెం. 12-1-493/VA, గిరిప్రసాద్‌  భవన్‌,
బండ్లగూడ (నాగోల్‌), జి.ఎస్‌.ఐ. పోస్ట్‌, హైదరాబాద్‌ – 500 068

సంపాదకవర్గం

సంపాదకులు : డా॥ ఏటుకూరు ప్రసాద్‌
04027638247
కార్యనిర్వాహక సంపాదకులు : శ్రీ ఎన్‌.మధుకర్‌
ఆఫీసు: 04029884450/53
మొబైల్‌: 9848405848
సంపాదకవర్గ సభ్యులు : ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
శ్రీ బి. కాళిదాసు
డా॥ పల్లేరు వీరస్వామి
సలహామండలి సభ్యులు : డా॥ నవీన్‌ (అంపశయ్య)
డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి

నవచేతన బుక్‌ హౌస్‌ బ్రాంచీలు

బ్యాంక్‌ స్ట్రీట్‌ : 4-1-435, విజ్ఞాన్‌ భవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌ 01. ఫోన్‌: 040-24602946/24655279
హిమాయత్‌నగర్‌ : ఎఐటియుసి ఆఫీసు, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌29. ఫోన్‌: 9908631670
కూకట్‌పల్లి : షాప్‌ నెం. 12-6-1/ణ, వీరభద్ర కాంప్లెక్స్‌, రామాలయం గుడి ఎదురుగా, హైదరాబాద్‌72. ఫోన్‌: 9704691033
కొండాపూర్‌ : చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌, కొండాపూర్‌, టివి 99 దగ్గర, హైదరాబాద్‌-45. ఫోన్‌: 8790909028
బండ్లగూడ : 12-1-493/, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ(నాగోల్‌), హైదరాబాద్-‌68. ఫోన్‌: 9441493340, 9848669489
హన్మకొండ : 6-1-252, అశోక షాపింగ్‌ కాంప్లెక్స్‌, మెయిన్‌ రోడ్డు, వరంగల్‌-506001. ఫోన్‌: 0870-2577156