300 కార్లు అగ్నికి ఆహుతి

బెంగళూరు : బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి దొర్లింది. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో 300 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏరో ఇండియా గేట్‌ నంబరు 5 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్‌ చేసిన ఓ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?