28 నాటికి 21 జిల్లాల్లో నో కరోనా

లాక్‌డౌన్‌కు ఎప్పటిలాగే ప్రజలు సహకరించాలి
అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభిప్రాయపడ్డారు. ఈనెల 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా ఆక్టివ్‌ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సిఎం ప్రకటించారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో

DO YOU LIKE THIS ARTICLE?