1 నుంచి ఎపి, తెలంగాణ‌ల‌కు వేర్వేరు హైకోర్టులు

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి రెండు వేర్వేరు హైకోర్టులు ప‌నిచేయ‌బోతున్నాయి. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారంనాడు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతానికి ఈ రెండు వేర్వేరు హైకోర్టులు ప్ర‌స్తుత హైకోర్టు ప్రాంగ‌ణంలోనే ప‌నిచేస్తాయి. న్యాయ‌మూర్తుల విభ‌జ‌న కూడా జ‌రిగిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 16 మంది న్యాయ‌మూర్తుల‌ను, తెలంగాణ‌కు 10 మంది న్యాయ‌మూర్తుల‌ను కేటాయించారు.

DO YOU LIKE THIS ARTICLE?