భారత్‌కు నాలుగో స్థానం

1 కొరియా చేతిలో ఓటమి
ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌
అస్తానా (కజకిస్థాన్‌): ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో 3 ప్లే ఆఫ్‌ స్థానాల కోసం జరిగిన పోరులో భారత మహి ళా జట్టు 1 తేడాతో కొరియా చేతిలో ఓటమిపాలైంది. ఇ ప్పటికే వరల్డ్‌ గ్రూప్‌కు అర్హత సాధించలేక పోయిన భారత్‌ ఇప్పుడు మూడో స్థానాన్ని సైతం దక్కించుకోలేకపోయిం ది. శనివారం జరిగిన సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి అంకిత రైనా 6 6 సునమ్‌ జియంగ్‌ను ఓడించింది. ఇతర మ్యాచుల్లో భారత్‌ ఆటగాళ్లు ఓడిపోవడంతో ఆధిక్యంలో నిలిచిన కొరియా విజేతగా నిలిచింది. భారత స్టార్‌ క్రీడాకారిణి కర్మన్‌ కౌర్‌ తండి గాయంతో తప్పుకుంది. దీంతో జట్టు తమ పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేక పోయింది. ఫలితంగా కొరియా జట్టు 2 భారత జట్టును ఓడించి మూడో స్థానంలో నిలిచింది.

DO YOU LIKE THIS ARTICLE?