ప్రో కబడ్డీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌

ఫైనల్లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ చిత్తు
ముంబయి: బెంగళూరు బుల్స్‌ జట్టు ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివా రం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌ పోరులో బెంగళూరు బుల్స్‌ 38 తేడాతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జె యింట్స్‌పై విజయం సాధించింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన గుజరాత్‌ చివర్లో చేతులెత్తేసింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌ పోరులో బెం గళూరు ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు ఆటగాళ్లు చివర్లో కలిసి కట్టుగా రాణించి తమ జట్టుకు ట్రోఫీని అందించారు.

DO YOU LIKE THIS ARTICLE?