పరీక్షా కాలం!

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
మే 3 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌  : రాష్ట్రంలో 2019 విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వివిధ కోర్సులలో ప్రవేశాలకు మే నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలు, పరీక్ష తేదీలు, ప్రవేశ పరీక్షల వివరాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో వివరించారు.

పరీక్షల షెడ్యూల్‌

DO YOU LIKE THIS ARTICLE?