ఆస్తి పన్ను చెల్లింపునకు మే 31 వరకు గడువు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2019- వార్షిక సంవత్సరానికి చెందిన ఆస్తిపన్ను చెల్లింపును ప్రభుత్వం పొడిగించింది. మే 31 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పన్ను చెల్లింపును పొడిగించిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మున్సిపల్‌ శాఖ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?